Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న పిటిషన్‌ను క్వాష్ చేస్తూ హైకోర్టు తీర్పు, వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్న న్యాయస్థానం

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. నంద్యాలలో అల్లు అర్జున్ పై నమోదైన కేసును క్వాష్ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమయంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లగా అనుమతి లేని పర్యటన, ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కింద పోలీసులు అల్లుఅర్జున్ పై కేసు నమోదు చేశారు. వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్న అల్లు అర్జున్ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించి తీర్పు ఇచ్చింది.

Big relief for Allu arjun at High Court(X)

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. నంద్యాలలో అల్లు అర్జున్ పై నమోదైన కేసును క్వాష్ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమయంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లగా అనుమతి లేని పర్యటన, ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కింద పోలీసులు అల్లుఅర్జున్ పై కేసు నమోదు చేశారు. వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్న అల్లు అర్జున్ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించి తీర్పు ఇచ్చింది.  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సాయి దుర్గ తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి, సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం...వీడియో

Here's Tweet:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement